Author Archives: kalageeta

నా కళ్ల తో అమెరికా -69-( మెక్సికో నౌకా యాత్ర- చివరి భాగం)

“టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు”లో ఎన్సినాదా నగర సందర్శన కూడా కలిసి ఉండడంతో సంబరపడ్డాం. టూరులో ముందుగా సివిక్ ప్లాజా లో మెక్సికో అమర వీరుల విగ్రహాల్ని సందర్శించేం. అక్కణ్ణించి దాదాపు పదకొండు గంటల వేళ తిన్నగా మా అసలు సిసలు టూరు “టేస్ట్ ఆఫ్ మెక్సికో” ప్రదేశానికి చేరుకున్నాం. బయటి నించి చూస్తే ఏదో … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

కాఫీ కప్పు సూర్యుడు(కవిత ) -డా.కె.గీత

ఉదయపు మంచు మబ్బు చాటున పొగలు చిమ్ముతున్న కాఫీ కప్పులా సూర్యుడు అల్లల్లాడే చెట్ల చేతుల్ని తాకి ఆకుల చివర నీటి వేళ్లై వేళ్లాడుతూ రోజు రోడ్డు మీద పదడగుల్ని దాటనివ్వని చూపు వాస్తవాన్ని కళ్లు చెమరుస్తున్నా ఆకాశానికి భూమికీ మధ్య జీవితానికీ బతుక్కీ మధ్య ఊహల నిచ్చెనేదో ఎక్కుతూ దిగుతూ ప్రారంభమైన ఉదయం వాట్సాప్, … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged , , | వ్యాఖ్యానించండి

నదిని వేళ్లాడే సముద్రం(కవిత )-డా.కె.గీత

నదిని వేళ్లాడే విధి లేని సముద్రం లాగా కష్టాల్ని పట్టుకుని వేళ్లాడే జీవితం జీవితం స్థిమితంగా గడిచిపోతున్న ఓ సాయం సమయాన గుండె పోటు – ఎవరూహించారు ? ! ఒక పిడుగు- నిలివునా మింగేసిన వెయ్యి తలల సర్పం – కాలానికి ఉన్న అందమైన పేర్లన్నీ చెరిగిపోయి కన్నీళ్లు మిగిలిన మనోవేదన ఇంతేనా జీవితం … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged , | వ్యాఖ్యానించండి

నారింజ రంగు జ్ఞాపకం(కవిత ) -డా.కె.గీత

  Painting by Komal Chakravarthi నారింజ రంగు శిశిరం మీంచి వీచే మధ్యాహ్నపు చలిగాలి నా చెవుల్లో నీ వెచ్చని జ్ఞాపకాన్ని గుసగుసగా నింపింది నీకోసం వేచి చూసే కను రెప్పల కొసల్లో ఒక్కొక్క సన్నివేశమూ కన్నీటి చుక్కై వేళ్లాడుతున్న ఎదురుచూపు నిన్ను చూసే మొదటి క్షణం కోసం ఆగకుండా కొట్టుకునే నాడి కంటే బలమైనదేదో … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged , | వ్యాఖ్యానించండి

“హలో హలో హలా!” – బట్టర్ ఫ్లైస్ – తెలుగు సినిమా పాట

https://www.youtube.com/watch?v=7gXZ6hGXvwU “హలో హలో హలా!” – బట్టర్ ఫ్లైస్ తెలుగు సినిమా పాట రచన & గానం – డా|| కె.గీత సంగీతం: ప్రద్యోతన్ చిత్ర దర్శకత్వం: కె. ఆర్. ఫణిరాజ్ నిర్మాత: రామ సత్యనారాయణ YOUTUBE.COM “Hello Hello Halaa”- Dr K.Geeta- Butterflies Telugu Movie Lyricist & Singer: DrK.Geeta, Music: … చదవడం కొనసాగించండి

Posted in పాటలు | Tagged , , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా-68 మెక్సికో నౌకా యాత్ర (భాగం-5)

నగర సందర్శన- టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు అనుకున్న విధంగా ముందు రోజు నౌకలోకి అడుగు పెడ్తూనే మర్నాటికి మెక్సికో భూభాగంలో తిరిగే టూరు ఒకటి బుక్ చేసుకున్నాం. ఉదయం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో మా నౌక తీరాన్ని చేరింది. అమెరికా పశ్చిమ తీరంలో దక్షిణ భాగంలో సరిహద్దుని ఆనుకుని ఉన్న “బాహా కాలిఫోర్నియా” … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

వానంటే భయంలేదు(కవిత ) -డా|| కె.గీత

వాన నిలువెల్లా వెయ్యి నాలుకలతో విరుచుకుపడినా భయం లేదు నాకు గాలి ప్రచండమై విను వీధికి విసిరేసినా బాధ లేదు నాకు ఈ గాలీ, ఈ నీరూ ఇవి లేకేగా ఇన్నాళ్లూ కళ్లకు కన్నీటి కాయలు కాసింది! రాత్రంతా చెట్ల విలయతాండవం గొప్ప మహోధ్రుత వర్షోద్రేకం ఆకాశం విరిగి నేలను కూలినట్లు రోజంతా చిల్లులు పడ్డ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged , | వ్యాఖ్యానించండి