Tag Archives: telugu-travelog

నా కళ్ల తో అమెరికా -69-( మెక్సికో నౌకా యాత్ర- చివరి భాగం)

“టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు”లో ఎన్సినాదా నగర సందర్శన కూడా కలిసి ఉండడంతో సంబరపడ్డాం. టూరులో ముందుగా సివిక్ ప్లాజా లో మెక్సికో అమర వీరుల విగ్రహాల్ని సందర్శించేం. అక్కణ్ణించి దాదాపు పదకొండు గంటల వేళ తిన్నగా మా అసలు సిసలు టూరు “టేస్ట్ ఆఫ్ మెక్సికో” ప్రదేశానికి చేరుకున్నాం. బయటి నించి చూస్తే ఏదో … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా-68 మెక్సికో నౌకా యాత్ర (భాగం-5)

నగర సందర్శన- టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు అనుకున్న విధంగా ముందు రోజు నౌకలోకి అడుగు పెడ్తూనే మర్నాటికి మెక్సికో భూభాగంలో తిరిగే టూరు ఒకటి బుక్ చేసుకున్నాం. ఉదయం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో మా నౌక తీరాన్ని చేరింది. అమెరికా పశ్చిమ తీరంలో దక్షిణ భాగంలో సరిహద్దుని ఆనుకుని ఉన్న “బాహా కాలిఫోర్నియా” … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

నా కళ్ల తో అమెరికా -67 (మెక్సికో నౌకా యాత్ర- భాగం-4)

ఇక అక్కడి నించి ఎనిమిదో అంతస్థు లోకి దిగే సరికి పెద్ద పెద్ద పెర్ఫార్మింగ్ హాల్సు, థియేటర్లు ఉంటాయి. ఏడో అంతస్థులో ఈ మూల నించి ఈ మూల వరకు, కేసినో, ఫోటో స్టూ డియోలు ఉంటాయి. ఆరో అంతస్థులోఅన్నీ షాపులు బట్టలు, గిఫ్ట్ ఐటమ్సు. అన్నిటినీ మించి ఒక మోస్తరు ఖరీదు నించి, బాగా … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా- 66 మెక్సికో నౌకా యాత్ర- భాగం-3

నౌకలోని వింతలు- విశేషాలు పదంతస్తుల భవనం లాంటి అతి పెద్ద నౌకలో మా గదిలో సామాన్లు పడేసి వెనువెంటనే నౌకంతా చుట్టి రావడానికి నిర్ణయించుకున్నాం. మా బస మూడో అంతస్తులో కావడం వల్ల గది బయట ఉన్న వరండాలో నుంచి వచ్చి లిఫ్టు ఎక్కే ముందు కిందికి వెళ్ళాలా, పైకి వెళ్లాలా అని సందేహించాం. భోజనాల … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా-65 (మెక్సికో నౌకా యాత్ర- భాగం-2)

లాంగ్ బీచ్ లోని పోర్టు నించి దాదాపు అరగంట వ్యవధి లో ఉంది మా హోటల్. అయితే ప్రత్యేకించి మాలాగా క్రూయిజ్ కు వెళ్లే వాళ్ల కోసం ఉచిత కారు పార్కింగు, డ్రాపింగు సర్వీసు అక్కడ ఉన్నందున ఉదయం స్థిమితంగా నిద్ర లేచేం. అన్నిటికన్నా పై అంతస్థులో ఉన్న రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి, అక్కణ్ణించి … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా-64 ( మెక్సికో నౌకా యానం- భాగం-1)

అమెరికాలో ఇప్పటి వరకు మేం కార్లలోనూ, విమానాల్లోనూ తిరిగే టూర్లకే వెళ్ళేం. కానీ జల యాత్ర చెయ్యలేదు. అంటే చిన్న బోట్లలోనో, పడవల్లోనో ఆ రేవు నించి ఈ రేవు వరకూ ఎక్కి దిగడం కాదు. సముద్రం మీద రోజుల పాటు ప్రయాణం చేసే నౌక యాత్ర. గాంధీ ఆత్మకథ లో ఆయన మూడేసి నెలలు … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , , , | వ్యాఖ్యానించండి

నా కళ్లతో అమెరికా-63-హానోలూలూ- హవాయి(చివరి భాగం)

మా హవాయీ యాత్రలో చివరి రోజది. హానోలూలూ నించి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన రోజు. రాత్రి తొమ్మిది గంటల వేళ మా తిరుగు ప్రయాణపు ఫ్లయిటు. ఆ రోజు హోటలు ఖాళీ చేసేస్తాం కాబట్టి ఇక ఆ రోజు సముద్ర తీరంలో ఆటలు లేవు. దూరానికి వెళ్తే సమయానికి తిరిగి రావడం కష్టం కాబట్టి ఆ … చదవడం కొనసాగించండి

Posted in నా కళ్లతో అమెరికా(Travelog) | Tagged , , , | వ్యాఖ్యానించండి